Shine India Monthly Current Affairs Magazine August 2026 – తెలంగాణ పోలీస్ & TGPSC పరీక్షలకు ఉపయోగకరమైన కరెంట్ అఫైర్స్ బుక్
Shine India Monthly Magazine August 2026 విడుదల తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలు, TGPSC మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా పరీక్షల్లో అడిగే సమకాలీన అంశాలను క్రమం తప్పకుండా చదవడం మంచి స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో Shine India Monthly Current Affairs Magazine – August 2026 విడుదలైంది. ఆగస్టు 2026 నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్‌ను … Read more