TGSET 2026 Notification విడుదల.. ఆగస్టు 30 వరకు దరఖాస్తులు | పూర్తి వివరాలు

TGSET 2026 Notification: తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. Telangana State Eligibility Test (TGSET) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అధికారిక TG-SET వెబ్‌సైట్‌లో 2026 నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా TGSETకు వయోపరిమితి లేదు. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. … Read more